కమెడియన్ అలీ మల్టీ ట్యాలెంటెడ్ నటుడు. నవ్వించడంతో పాటు కన్నీరు పెట్టించేలా ఎమోటినల్ గా మాట్లాడడం కూడా అలీకి తెలుసు. కమెడియన్ గా రాణిస్తూనే బుల్లితెరపై కొన్ని షోలలో హోస్ట్ గా చేస్తున్నాడు. ప్రముఖ ఛానల్ లో డ్రామా జూనియర్స్ అనే ప్రోగ్రాంలో అలీ, సింగర్ సునీత జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.