శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు. అందుకే శుక్రవారం అరెస్ట్ చేయించారనే వాదన గట్టిగా వినిపించింది. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ, కించపరుస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పోస్ట్స్ పై తెలంగాణా సర్కార్ సీరియస్ అయ్యింది. ఐడీలను గుర్తించి సైబర్ కేసులు పెడుతున్నారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ తగినట్లు అయ్యింది.