ప్రయత్న లోపం లేకుండా కష్టపడితే సక్సెస్ దక్కుతుందనేందుకు టాలీవుడ్ లో చాలా మంది ఆదర్శంగా నిలిచిన వారు ఉన్నారు. దర్శకులలో కృష్ణ వంశీ, పూరి జగన్నాద్, తేజ లాంటి వారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దర్శకులుగా మారారు. వీరిలో పూరి జగన్నాధ్ జీవితం, కెరీర్ అయితే సినిమాటిక్ గా ఉంటుంది. ఊహించని ఎదురుదెబ్బలు ఆయనకి తగిలాయి.