సేవ చేస్తానంటోన్న `దిల్‌`రాజు.. 50వ బర్త్ డే పార్టీలో చిరు, పవన్‌, మహేష్‌, ప్రభాస్‌ హల్‌చల్‌

Published : Dec 18, 2020, 08:37 AM ISTUpdated : Dec 18, 2020, 09:02 AM IST

ప్రముఖ టాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు పుట్టిన రోజు నేడు(శుక్రవారం).  నేటితో ఆయన యాభైఏళ్ళల్లోకి అడుగుపెడుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా, మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న దిల్‌రాజు బర్త్ డే సందర్భంగా గురువారం రాత్రి సినీ సెలబ్రిటీలకు స్పెషల్‌గా పార్టీ ఇచ్చారు. ఇందులో చిరంజీవి, పవన్‌, ప్రభాస్‌, మహేష్‌, చరణ్‌ వంటి తారలు పాల్గొని సందడి చేశారు. 

PREV
132
సేవ చేస్తానంటోన్న `దిల్‌`రాజు.. 50వ బర్త్ డే పార్టీలో చిరు, పవన్‌, మహేష్‌, ప్రభాస్‌ హల్‌చల్‌
పంపిణి దారుడిగా కెరీర్‌ని ప్రారంభించిన దిల్‌రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. ఆయన చిత్ర పరిశ్రమలో చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగారు. ఇప్పుడు టాలీవుడ్‌లోనే అగ్ర నిర్మాతల్లో ఒకరిగా రాణిస్తున్నారు.

232
2003లో `దిల్‌` సినిమాతో నిర్మాతగా కెరీర్‌ ప్రారంభించి ఇరవై ఏళ్ళు విజయవంతంగా రాణిస్తున్నారు. తొలి సినిమాతో వచ్చిన విజయంతోనే ఆయన తన పేరుని `దిల్‌`రాజుగా మార్చుకున్నారు. టాలీవుడ్‌లో పాపులర్‌ అయ్యారు.

332
ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ దాదాపు రెండు మూడు వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాడు. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా, థియేటర్స్, మల్టీప్లెక్స్ హోనర్‌గా రాణిస్తున్నారాయన.

432
ఇటీవల వైఘారెడ్డిని రెండో పెళ్లి చేసుకుని అందరిని షాక్‌తోపాటు ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన భార్య మూడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

532
అత్యంత విజయవంతమైన నిర్మాతగా రాణిస్తున్న దిల్‌రాజు నేటితో యాభైవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యం, ఇటీవలే రెండో పెళ్ళి చేసుకోవడంతో ఈ బర్త్ డే ఆయనకు చాలా స్పెషల్‌గా నిలిచింది.

632
అంతేకాదు ఆయన జీవితంలో మరో ముందడుగు వేస్తున్నారు. సంపాదన, వ్యాపారం, సినిమాలే కాదు, సేవ రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు.

732
ఈ విషయాన్ని గురువారం రాత్రి మీడియా ఫ్రెండ్స్ కి ఇచ్చిన పార్టీలో వెల్లడించారు. జీవితంలో ఇంకా ఏదో చేయాలనే ఆలోచనలోనుంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాడట.

832
విద్య, వైద్యం వంటి రంగాల్లో తాను సేవ చేయాలనుకుంటున్నారట. ఆపదలో ఉన్నవారు, చదువుకోవాలని ఉండి ఆర్థిక స్థోమత లేని వారిని గుర్తించి వారి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారట. అలాగే పేదలకు, అవసరం ఉన్న వారికి వైద్య పరమైన సహాయం చేయాలనుకుంటున్నారట.

932
ఇందులో ఎవరైనా ఆసక్తి గలవారు తనతో కలిసి నడవొచ్చు అని తెలిపాడు. నిజంగా సేవా చేయాలనుకునే వారి తమతో కలవాలని చెప్పారు. హరీష్‌ శంకర్‌.. దిల్‌రాజుకి బర్త్ డే విశెష్‌ చెప్పారు.

1032
ఇక ప్రస్తుతం దిల్‌రాజు పవన్‌ కళ్యాణ్‌తో `వకీల్‌సాబ్‌`, `ఎఫ్‌3`, `థ్యాంక్యూ` చిత్రాలను నిర్మిస్తున్నారు. పవన్‌తో సినిమా చేయాలనేది ఆయన డ్రీమ్‌. `వకీల్‌ సాబ్‌`తో అది తీరబోతుండటం విశేషం.

1132
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో యష్‌
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో యష్‌
1232
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో యష్‌ , ప్రశాంత్‌ నీల్‌

1332
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో యష్‌
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో యష్‌
1432
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో వరుణ్‌ తేజ్‌

1532
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో నితిన్‌
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో నితిన్‌
1632
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో పవన్‌ కళ్యాణ్‌

1732

1832
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో పూజా హెగ్డే
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో పూజా హెగ్డే
1932
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో పూజా హెగ్డే
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో పూజా హెగ్డే
2032
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో రాశీఖన్నా
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో రాశీఖన్నా
2132
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో రాశీఖన్నా
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో రాశీఖన్నా
2232
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో సమంత, నాగచైతన్య

2332
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో విశ్వక్‌ సేన్‌

2432
తన భార్య వైఘా రెడ్డితో దిల్‌రాజు
తన భార్య వైఘా రెడ్డితో దిల్‌రాజు
2532
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో మహేష్‌ సందడి

2632

2732
పలువురు సినీ ప్రముఖులతో పవన్‌ కళ్యాణ్‌
పలువురు సినీ ప్రముఖులతో పవన్‌ కళ్యాణ్‌
2832
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

2932
దిల్‌రాజు , ఆయన భార్య వైగారెడ్డి, కూతురుతో విజయ్‌ దేవరకొండ

3032
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో నివేదా పేతురాజ్‌

3132

3232
దిల్‌రాజు బర్త్ డే పార్టీలో అనుపమా పరమేశ్వరన్‌

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories