దాచడానికి ఇంకేముంది... యద ఎత్తులు దాదాపు చూపించేసిన కాజల్!

First Published Dec 17, 2020, 9:59 PM IST

కెరీర్ బిగింగి లో హోమ్లీ హీరోయిన్ గా పద్ధతి గల పాత్రలు చేసిన కాజల్ అగర్వాల్... స్టార్ హీరోయిన్ అయ్యాక తెరపై గ్లామర్ ఒలకబోయడం మొదలుపెట్టింది. స్టార్ హీరోల పక్కన సాంగ్స్ లో కొంచెం హాట్ హాట్ డ్రెస్ లలో కనిపించినా కానీ.. .బోల్డ్ రోల్స్ అయితే చేయలేదు. 

మగధీర సినిమాతో కాజల్ ఫేట్ మారిపోగా... పెద్దగా కష్టపడకుండానే స్టార్ హీరోయిన్ హోదా పట్టేసింది. కమర్షియల్ సినిమాలతో హద్దులతో కూడిన ఎక్ప్పోసింగ్ కాజల్ చేయడం జరిగింది. అయితే కాజల్ అందాలకు కుర్రకారు మాత్రం పడిసచ్చే వారు.
undefined
మంచి హైట్, హైట్ కి తగ్గట్టుగా మంచి ఫిజిక్ కలిగిన కాజల్ ని చూస్తే చాలు... రొమాంటిక్ మూడ్ వచ్చేస్తుందిఎవరికైనా. కాజల్ మాత్రం కేకపుట్టించే హాట్ రోల్స్ మాత్రం వెండితెరపై చేయలేదు. ఇక చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కాజల్ ఈ మధ్య పెళ్లి కూడా చేసేసుకుంది కదా...
undefined
పెళ్ళైన తరువాత బోల్డ్ రోల్స్, ఓవర్ ఎక్సపోసింగ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. అది వారిద్దరిఅభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది.
undefined
తెరపై గ్లామర్ డోస్ పెంచని కాజల్ అగర్వాల్ ఓ వేడుకలో క్లీన్ క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. కాజల్ హద్దులు మీరి అందాలుచూపిస్తుంటే ఆమెలోని కొత్త యాంగిల్ కి ఫ్యాన్స్ సైతం షాక్ కి గురయ్యారు.
undefined
2016లో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకకు హాజరైన కాజల్ ఆఫ్ స్క్రీన్ పై గ్లామర్ షోతో సంచలనం రేపింది. పింక్ అవుట్ ఫిట్ లో కాజల్ అగర్వాల్ క్లీవేజ్ షో హద్దులు దాటేసింది. ఆమె యద అందాలు చూస్తూ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
undefined
అప్పట్లో కాజల్ ఫిల్మ్ ఫేర్ పిక్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారగాపిచ్చ వైరల్ అయ్యాయి. కాజల్ బోల్డ్ క్లీవేజ్ షోకిఫ్యాన్స్ కిరాకెత్తి పోయారు. హాట్ అండ్ వైల్డ్ అంటూ క్రేజీ కామెంట్స్పెట్టారు.
undefined
బాలీవుడ్ వేడుకలోఅందాలు కనిపించేలాతయారవ్వడం అనేది సాధారణ విషయమే.. కాకపోతే కాజల్ లోని సడన్ వేరియేషన్ కొంచెం షాక్ ఇచ్చింది.
undefined
ఇక ప్రస్తుతానికి వస్తే మిత్రుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న కాజల్ ఇటీవలే మాల్దీవ్స్ లో హనీమూన్ వెకేషన్ ముగించుకొని వచ్చారు. అలాగే ఆచార్య సెట్స్ లోకి భర్తతో పాటు హాజరై మెగాస్టార్ ఆశీస్సులు అందుకున్నారు.
undefined
అలాగే టాలీవు నుండి బాలీవుడ్ దాకా పలు చిత్రాలలో నటిస్తూ కాజల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికీస్టార్ హీరోయిన్ గా కాజల్ హవా సాగిస్తుంది.
undefined
click me!