కానీ లాజిక్ లేని కొన్ని సీన్ల వల్ల మూవీ డిజాస్టర్ అయింది. బాలయ్య ఫ్యాన్స్ ని కూడా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. దేశభక్తి సన్నివేశాలు కూడా అంతగా పండలేదు. ఈ చిత్ర రిలీజ్ టైంలో మామూలు హైప్ లేదు. సినిమా హిట్ అయి ఉంటే చాలా రికార్డులు బ్రేక్ అయ్యేవి. కానీ అలా జరగలేదు. ఈ చిత్రంలో లయ, సంగీత, అంకిత హీరోయిన్లుగా నటించారు.