చిరంజీవి `డాడీ` సినిమాలోని చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా?.. చూస్తే పిచ్చెక్కిపోతుంది..హీరోయిన్‌గా ఎంట్రీ?

Published : May 18, 2021, 10:20 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `డాడీ` సినిమాలో చిన్నారి ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. క్యూట్‌ నవ్వులతో, బుజ్జి బుజ్జి మాటలతో అందరి హృదయాలను దోచుకుంది. మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. ఆ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా? ఓ లుక్కేయండి. 

PREV
18
చిరంజీవి `డాడీ` సినిమాలోని చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా?.. చూస్తే పిచ్చెక్కిపోతుంది..హీరోయిన్‌గా ఎంట్రీ?
ఒకప్పటి చిన్నారుల్లో కొంత మంది కనుమరువగా, మరికొందరు ఇంకా సినిమాల్లోనే రాణిస్తున్నారు. వారిలో చాలా మంది హీరోలుగా, హీరోయిన్లుగా రాణిస్తున్నారు. తేజా సజ్జా, ఆకాష్‌ పూరి, షామిలి, షాలిని వంటి వారు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా మెప్పించారు. హీరోహీరోయిన్లుగానూ అలరిస్తున్నారు. అందులో ఒకరు `డాడీ` సినిమాలోని చిన్నారి అనుష్క మల్హోత్రా.

28
చిరంజీవి, సిమ్రాన్‌ జంటగా నటించిన `డాడీ` చిత్రానికి సురేష్‌ క్రిష్ణ దర్శకత్వం వహించగా, 2001 అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన రాబట్టుకుంది. కానీ ఇందులో చిన్నారి పాత్ర ఐశ్వర్య, అక్షయ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేసిన అనుష్క మల్హోత్రా బాగా ఆకట్టుకుంది. సినిమా మొత్తంలో ఆ చిన్నారినే బాగా ఆకట్టుకుంది. అందరి హృదయాలను గెలుచుకుంది.

38
హైలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ గా సాగే చిత్రమిది. యావరేజ్ అయినా కూడా చిరంజీవి అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా నచ్చింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది.

48
ఈ చిత్రంలో చిరంజీవి, సిమ్రాన్‌ల కంటే అందరి దృష్టి చిన్నారి బేబీ అనుష్క మీదే పడింది. తన కళ్లతో, బుజ్జి బుజ్జి మాటలతో మాయ చేసింది. డ్యూయెల్‌ రోల్‌లో మెస్మరైజ్‌ చేసింది. ఇక ఇప్పుడు ఈ చిన్నారి కాస్త ఇరవై ఏళ్ల అమ్మాయిగా మారిపోయింది. `డాడీ` సినిమా విడుదలై ఇరవై ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ఈ చిన్నారికి ఇరవైఏళ్లు ఎప్పుడో నిండిపోయాయి.

58
ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా ఉందో, ఏం చేస్తుందో అనే ఆసక్తి ఆమె అభిమానుల్లో నెలకొంటుంది. మరి ఆమె ఎలా ఉందో ఈ చిత్రంలో చూడొచ్చు. హీరోయిన్లకి మించిన అందంతో ఎంతో ముద్దుగా, అందంగా ఉంది అనుష్క మల్హోత్రా.

68
అనుష్క మల్హోత్రా తెలుగమ్మాయి కాకపోయినా కూడా `డాడీ`లో చిరుతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది అనుష్క. అచ్చంగా తండ్రీ కూతుళ్లే అనిపించారు. ఆ తర్వాత చాలా కాలం పాటు కూడా ఈ పాప పేరు తెలుగులో మార్మోగిపోయింది.

78
`డాడీ` తర్వాత స్క్రీన్‌పై పెద్దగా కనిపించలేదు అనుష్క. సినిమాలకు దూరమైన ఈ చిన్నారి పూర్తిగా కెరీర్‌ని స్టడీస్‌పై పెట్టింది. డిగ్రీ పూర్తి చేసిందని, త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. ప్రస్తుతం ఓ కన్నడ సినిమాకి కమిట్‌ అయ్యిందట.

88
మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ అమ్మడి లేలేత అందాల ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. మెగా స్టార్‌ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాయి. మరి చిరంజీవి అమ్మడిని చూస్తే ఎలా ఫీలవుతారో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories