చిరంజీవి, సురేఖల మ్యారేజ్‌ డే.. వైరల్‌ అవుతున్న రేర్‌ పిక్స్..

Published : Feb 20, 2021, 03:06 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖల పెళ్లి రోజు నేడు. శనివారంన వీరిద్దరు 42వ వెడ్డింగ్‌ యానివర్సరి జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, తన భార్య సురేఖలతో కలిసి ఉన్న పలు అరుదైన, అన్‌సీన్‌ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని ట్రెండ్‌ చేస్తున్నారు. మ్యారేజ్‌ డే విషెస్‌ తెలియజేస్తున్నారు. 

PREV
115
చిరంజీవి, సురేఖల మ్యారేజ్‌ డే.. వైరల్‌ అవుతున్న రేర్‌ పిక్స్..
ఇప్పటికే తమ తల్లిదండ్రులకు హీరో రామ్‌చరణ్‌ మ్యారేజ్‌ డే విషెస్‌ తెలియజేశారు. `నా బిగ్గెస్ట్ స్ట్రెన్త్ అయిన మీ ఇద్దరికి 42వ పెళ్లి రోజు శుభాకాంక్షలు` అని అన్నారు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. ట్విట్టర్‌ ద్వారా విషెస్‌ తెలియజేస్తూ వారిద్దరు కలిసి ఉన్న ఫోటోని పంచుకున్నారు.

215
ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగిన విషయం తెలిసిందే. మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. అయితే చిరంజీవి టాలెంట్‌, నటన ప్రతిభని, ఆయనకు వస్తోన్న క్రేజ్‌ని చూసిన హాస్య నటుడు అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖని చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే అల్లు రామలింగయ్య టాప్‌ కమెడియన్‌గా, నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు.

315
సినీ పెద్ద మనుషుల మధ్య వర్తిత్వంతో చిరంజీవిని పెళ్లికి ఒప్పించడం జరిగింది. అలా 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. నేటికి 42ఏళ్లు పూర్తయ్యాయి. వీరికి కుమారుడు రామ్‌చరణ్‌, కుమార్తెలు సుస్మిత, శ్రీజలు జన్మించారు. రామ్‌చరణ్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. సుస్మిత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

415
ప్రస్తుతం చిరంజీవి `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు `లూసీఫర్‌` రీమేక్‌ని ఇటీవలే ప్రారంభించారు. దీంతోపాటు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ఓ సినిమా, బాబీ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నారు.

515
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య`లో రామ్‌చరణ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 13న విడుదల కానుంది.

615
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
715
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
815
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
915
చిరంజీవి, సురేఖ ల పెళ్లి పత్రిక.
చిరంజీవి, సురేఖ ల పెళ్లి పత్రిక.
1015
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
1115
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
1215
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
1315
తమ పెళ్లినాటి అరుదైన ఫోటో. ఆశీర్వదిస్తున్న మామ అల్లు రామలింగయ్య.

1415
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
1515
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
చిరంజీవి, సురేఖ అరుదైన ఫోటో.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories