ఇక లైంగిక వేధింపుల విషయంలో ఆడ, మగ తేడా లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో, బాలీవుడ్‌లో ఆడవాళ్లు, మగవాళ్ల చేతిలో మోసపోయాను. చాలా దారుణంగా వేధింపులకు గురయ్యాను. వారి పేర్లు ఇప్పుడు వెల్లడించను. కానీ ఏదో రోజు వారి గురించి ప్రస్తావిస్తాను అని అమీరా వెల్లడించింది.