సోషల్ మీడియా వచ్చాక ప్రజలకు సమాచారం వేంగంగా తెలిసిపోతోంది. అన్ని రంగాల ప్రజలు, సెలెబ్రిటీలు సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు ఆకతాయిల వల్ల సెలెబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.