నటి హేమ డాటర్ ఇషా బర్త్ డే వేడుక.. హంగామా మామూలుగా లేదుగా!
First Published | Sep 29, 2020, 6:32 PM ISTనటి హెమ తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. హాస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న హేమ కూతురు ఇషా పుట్టిన రోజు సోమవారం జరిగింది. ప్రస్తుతం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.