నిహారిక బర్త్ డే.. ఎల్లప్పుడు తోడుగా ఉంటానన్న చైతన్య.. రొమాంటిక్‌ ఫోటోస్‌ వైరల్‌

Published : Dec 18, 2020, 09:33 AM IST

మెగా డాటర్‌ నిహారిక మ్యారేజ్‌ ఇటీవల చైతన్యతో రాజస్థాన్‌లోని ఉదయ్‌ప్యాలెస్‌లో అత్యంత గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసింది. తాజాగా నిహారికా బర్త్‌ డే సందర్బంగా ఇంటెన్స్ ఫోటోని పంచుకున్నారు చైతన్య. ఆమెకి ఎల్లప్పుడు దగ్గరగా ఉంటానని, తోడుగా ఉంటానని తెలిపాడు. ఈ రొమాంటిక్‌ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.   

PREV
110
నిహారిక బర్త్ డే.. ఎల్లప్పుడు తోడుగా ఉంటానన్న చైతన్య.. రొమాంటిక్‌ ఫోటోస్‌ వైరల్‌
ఈ నెల 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోగల ప్యాలెస్‌లో నిహారికా, చైతన్య డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఇందులో మెగా ఫ్యామిలీ సందడిచేసింది. అత్యంత గ్రాండీయర్‌గా నిహారిక వివాహం జరిగింది. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

210
ఆ తర్వాత హైదరాబాద్‌లో కేవలం బంధుమిత్రులతో రిసెప్షన్‌ నిర్వహించారు. ఇది కూడా గ్రాండ్‌గానే జరిగింది. సెలబ్రిటీలు పెద్దగా పాల్గొనకపోవడం గమనార్హం.

310
అనంతరం నిహారికతోకలిసి చైతన్య ఫ్యామిలీ ఇటీవల తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

410
నేడు(శుక్రవారం) నిహారిక పుట్టిన రోజు. పెళ్ళై పది రోజుల్లోనే నిహారిక బర్త్ డే ఉండటం నిజంగా ఆమె అదృష్టం. దీంతో చైతన్య చాలా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశాడట. నిహారికకి బోలెడు సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

510
ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో ఓ ఇంటెన్స్ ఫోటోని పంచుకున్నాడు చైతూ. పెళ్ళి అనంతరం ఉదయ్‌ ప్యాలెస్‌లో రాత్రి సమయంలో దీపాల వెలుగుల్లో నిహారికకి దగ్గరగా, ఆమెతో ఉన్న ఓ రొమాంటిక్‌ని ఫోటోని పంచుకున్నాడు. ఎల్లప్పుడు ఇలానే నీకు తోడుగా ఉంటానని పేర్కొన్నాడు.

610
మరోవైపు పెళ్ళికి ముందు బరాత్‌ తీస్తున్న సమయంలోని ఫోటోని షేర్‌ చేస్తూ, పెళ్ళికి ముందు నాలోని ఇలా యాంగిల్‌ని మా ఫ్రెండ్‌ బయటకు తీశారని పేర్కొన్నాడు.

710
అలాగే నిహారికా సైతం ఓ ఇంటెన్స్ ఫోటోని పంచుకుంది. చైతన్యతో దగ్గరగా ఉండి, తమ ప్రేమని వ్యక్తం చేస్తున్న ఫోటోని చేస్తూ, సాధ్యమైనంత వరకు ఎప్పుడు నిన్ను ఆనందపరుస్తాను, నవ్విస్తాను, కొడతాను కూడా అంటూ పేర్కొంది.

810
దీంతోపాటు పెళ్ళి తర్వాత దిగిన ఫోటో షూట్‌ ఫోటోలను పంచుకుంది నిహారిక. ప్రస్తుతం ఈ నయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

910
నిహారిక సినిమాల్లో హీరోయిన్‌గా, పలు వెబ్‌ సిరీస్‌లోనూ నటిగా మెప్పించింది.

1010
అందులో `సూర్యకాంతం`, `ఒకమనసు` సినిమాలుండగా, `ముద్దపప్పు అవకాయ్‌`, `నాన్నకూచి`, `మ్యాడ్‌హౌజ్‌` వంటి వెబ్‌ సిరీస్‌లున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories