ఇద్దరమ్మాయిలతో చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఆ మూవీలో కేథరిన్ లుక్స్, డాన్సులు చూసి తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కుర్రాళ్ళు ఆమె గ్లామర్, ఎనెర్జీకి ఫిదా అయ్యారు. అల్లు అర్జున్ వేగాన్ని అందుకుంటూ కేథరిన్ కూడా డాన్స్ తో అదరగొట్టింది.