బాత్ రోబ్ లో సమంత విన్యాసాలు.. టబ్ లో అలా కూర్చొని సమంత రచ్చ చూశారా.!

First Published | Nov 12, 2023, 3:31 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో రోజురోజుకు మరింతగా సెన్సేషన్ గా మారుతోంది. ఆమె ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది. కిర్రాక్ స్టిల్స్ తో కట్టిపడేస్తోంది.

వరుస ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu).  చాలా గ్యాప్ తర్వాత సామ్ ఇలా గ్లామర్ ఫొటోషూట్లతో  చెలరేగిపోవడం నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
 

ఇప్పటికే సామ్ పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ పొటోషూట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్కిన్ షోతోనూ సమంత రెచ్చిపోతోంది. అందాల ప్రదర్శనతో మరింతగా ఆకట్టుకుంటోంది. 
 


బోల్డ్ ఫొటోషూట్లకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా వాష్ రూమ్ నుంచి మరిన్ని ఫొటోలను షేర్ చేసింది. ఏకంగా బాత్ రోబ్ లో స్టార్ హీరోయిన్ దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 

బాత్ బట్ లో కాళ్లు చాపుకొని మౌంటేన్ వ్యూ  చూస్తూ, బుక్ చదువుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ క్రమంలో బాత్ టబ్ లోనే విన్యాసాలు చేస్తూ స్టిల్స్ ఇచ్చింది. సామ్ ఇలా దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

ఈ ఫొటోలను పంచుకుంటూ సమంత తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కూడా సామ్ కు విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం సమంత ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

సామ్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. యాడ్ షూట్లతో బిజీగానే ఉంది. మరికొన్ని నెలల్లో తిరిగి వెండితెరపై అలరించేందుకు కూడా సిద్ధం అవుతోంది. చివరిగా ‘ఖుషి’తో సక్సెస్ అందుకుంది. నెక్ట్స్ ‘సిటడెల్’ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Latest Videos

click me!