టైట్‌ బ్లాక్‌ సూట్‌లో నెటిజన్లకి సెగలు పుట్టిస్తున్న బన్నీ హీరోయిన్‌

Published : Aug 30, 2020, 09:14 PM IST

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `ఇద్దరమ్మాయిలతో` చిత్రంతో టాలీవుడ్‌లో సుపరిచితమైన కేథరిన్‌ థ్రెస్సా హాట్‌ హాట్‌ అందాలతో కనువిందు చేస్తుంది. రియల్‌ లైఫ్‌లోనూ కాస్త టెక్‌ చూపిస్తూ `నాకు కొంచెం` అన్నీ ఎక్కువే అని చెప్పకనే చెబుతుందీ బన్నీ బ్యూటీ. 

PREV
17
టైట్‌ బ్లాక్‌ సూట్‌లో నెటిజన్లకి సెగలు పుట్టిస్తున్న బన్నీ హీరోయిన్‌

`పైసా`, `సరైనోడు`, `గౌతమ్‌ నందా`, `నేనే రాజు  నేనే మంత్రి` చిత్రాలతో గ్లామర్‌ పాత్రలు పోషించి మత్తెక్కించింది. గత మూడేళ్ళుగా తెలుగులో సినిమాలు లేని ఈ బ్లాక్‌ బ్యూటీ ఈ ఏడాది విజయ్‌ దేవరకొండ సరసన `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`లోనూ కాస్త స్టయిలీష్‌, గ్లామరస్‌ పాత్రలో కనువిందు చేసింది. 

27

ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేని కేథరిన్‌ తాజాగా ఫోటోలకు పోజులిస్తూ రెచ్చిపోయింది. బ్లాక్‌ టైట్‌ అండ్‌ ఫిట్‌ సూట్‌ వేసుకుని నెటిజన్లకు సెగలు పుట్టిస్తుంది. మరోవైపు రింగు రింగు  జుట్లుతో బ్లాక్‌ డ్రెస్‌ ధరించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. తాజాగా కేథరిన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు.

37

సెగలు పుట్టిస్తున్న కేథరిన్‌ ఫోటోలు 

సెగలు పుట్టిస్తున్న కేథరిన్‌ ఫోటోలు 

47

సెగలు పుట్టిస్తున్న కేథరిన్‌ ఫోటోలు 

సెగలు పుట్టిస్తున్న కేథరిన్‌ ఫోటోలు 

57

సెగలు పుట్టిస్తున్న కేథరిన్‌ ఫోటోలు 

సెగలు పుట్టిస్తున్న కేథరిన్‌ ఫోటోలు 

67

సెగలు పుట్టిస్తున్న కేథరిన్‌ ఫోటోలు 

సెగలు పుట్టిస్తున్న కేథరిన్‌ ఫోటోలు 

77

సెగలు పుట్టిస్తున్న కేథరిన్‌ ఫోటోలు 

సెగలు పుట్టిస్తున్న కేథరిన్‌ ఫోటోలు 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories