Ketika Sharma: పైట జార్చి కేతిక శర్మ పరువాల ప్రదర్శన... ఇదేం తెగింపు బ్రో!

Published : Aug 01, 2023, 10:04 AM IST

హీరోయిన్ కేతిక శర్మ అందాల విందులు హద్దులు చెరిపేస్తుంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. యంగ్ బ్యూటీ గ్లామర్ పవర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.   

PREV
115
Ketika Sharma: పైట జార్చి కేతిక శర్మ పరువాల ప్రదర్శన... ఇదేం తెగింపు బ్రో!
Ketika Sharma

స్లీవ్ లెస్ జాకెట్, చీర ధరించిన కేతిక ఎద అందాల ప్రదర్శనతో ఊపిరి సలపకుండా చేసింది. అమ్మడు బోల్డ్ అవతార్ కుర్రాళ్ళ గుండెల్లో గునపాలు దించింది. కేతిక లుక్ చూస్తే నిద్ర కరువే. 
 

215
Ketika Sharma

కాగా కేతిక ఒక్క హిట్ అంటూ పరితపిస్తుంది. లేటెస్ట్ మూవీ బ్రో కూడా అంతంత మాత్రమే. లేటెస్ట్ ట్రెండ్ చూస్తుంటే బ్రో నష్టాలు మిగిల్చే సూచనలు కనిపిస్తున్నాయి. 

315
Ketika Sharma

బ్రో మూవీ వీకెండ్ ముగిసే నాటికి 50 శాతం మాత్రమే రికవరీ చేసింది. సోమవారం బాగా వసూళ్లు తగ్గాయి. పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ కమర్షియల్ గా ఫెయిల్ అయ్యే సూచనలు కలవు. 

 

415
Ketika Sharma

బ్రో మూవీ విజయం సాధించినా కేతిక శర్మకు ఒరిగేదేమీ లేదు. కారణం బ్రో మూవీలో ఆమె పాత్ర అంతంత మాత్రమే. ఒక పాటకు ఒకటి రెండు సన్నివేశాలకు పరిమితం చేశారు. 

515
Ketika Sharma

 కేతిక కెరీర్ పరిశీలిస్తే... మోడల్ అయిన ఆమెను దర్శకుడు పూరి జగన్నాధ్ పరిశ్రమకు తెచ్చారు.. 'రొమాంటిక్' కథకు ఫ్రెష్ పేస్ తో పాటు హాట్ బ్యూటీ కావాలని తలచి, కేతికను ఎంపిక చేశారు.  ట్రాజిక్ ఎండింగ్ కలిగిన ఈ ఇంటెన్స్ లవ్ డ్రామాలో రెచ్చిపోయి నటించింది కేతిక శర్మ. 

615
Ketika Sharma

రొమాంటిక్ ఆమె డెబ్యూ చిత్రం కాగా, అరంగేట్రంతోనే అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసింది. హీరో ఆకాష్ పూరి తో కలిసి ఆమె బోల్డ్ సన్నివేశాల్లో తెగించి నటించింది. 

715
Ketika Sharma

శృంగారమే పరమావధి అని ఆలోచిందే అబ్బాయి, అమ్మాయి మధ్య రిలేషన్ ఏర్పడితే, వాళ్ళ మధ్య ఇంటిమసి, ఏ స్థాయిలో హద్దులు దాటేస్తుందో రొమాంటిక్ మూవీలో చెప్పారు. అలాగే ప్రేమను మొహం గా భావిస్తున్న ఓ యువ జంట ఆలోచనలు బోల్డ్ గా చెప్పారు. 

 

815
Ketika Sharma


ఈ కాన్సెప్ట్ లో హీరో హీరోయిన్స్ లీనమై నటించారు. ఇక కేతిక గ్లామర్ కి తెలుగు కుర్రాళ్ళు పడిపోయారు. యంగ్ బ్యూటీ పచ్చిపాల పరువాలకు ముగ్దులైపోయారు. సినిమాలో లెక్కకు మించి ఉన్న హై వోల్టేజ్ రొమాంటిక్ సీన్స్, యువతను కుర్చీలలో కుదురుగా కూర్చో నివ్వలేదు. 

915
Ketika Sharma


దీనితో మొదటి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ రాబట్టింది, కేతిక శర్మ. దర్శకుడు అనిల్ పాదూరి తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రానికి దర్శకుడు పూరి.. కథ స్క్రీన్ ప్లే సమకూర్చారు. తన సొంత నిర్మాణ సంస్థలో ఛార్మితో పాటు నిర్మించారు. ఫలితం మాత్రం అనుకున్న స్థాయిలో దక్కలేదు. 

 

1015
Ketika Sharma

రొమాంటిక్ చిత్రీకరణలో ఉండగానే, నాగ శౌర్య హీరోగా విడుదలైన స్పోర్ట్స్ డ్రామా ... లక్ష్య చిత్రంలో ఆఫర్ దక్కించుకున్నారు. నాగ శౌర్య ఈ మూవీలో ప్రొఫెషనల్ ఆర్చర్ రోల్ చేశారు. అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ నిరాశపరిచింది. 

1115
Ketika Sharma

వరుసగా రెండు పరాజయాలు ఎదురు కాగా మూడో ఛాన్స్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ పక్కన దక్కించుకుంది.  రంగ రంగ వైభవంగా చిత్రాన్ని తమిళ దర్శకుడు గిరీశాయ తెరకెక్కించారు. ఇది కూడా డిజాస్టర్ అయ్యింది. 

1215
Ketika Sharma


ఆ విధంగా కేతిక హ్యాట్రిక్ ప్లాప్స్ కంప్లీట్ చేసింది. ఇక తెలుగులో ఆఫర్స్ కష్టమే అనుకుంటున్న తరుణంలో బ్రో మూవీ ఆఫర్ దక్కింది.
 

1315
Ketika Sharma

హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యత లేని క్రమంలో తక్కువ రెమ్యూనరేషన్ కి కేతిక, ప్రియా వారియర్స్ ని తీసుకున్నారు. 

1415
Ketika Sharma


ఇక కెరీర్ సంగతి ఎలా ఉన్నా ఇంస్టాగ్రామ్ వేదికగా సెగలు పుట్టిస్తుంది. సాలిడ్ గ్లామర్ షో చేస్తూ నెటిజెన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ హాట్ బ్యూటీని ఇంస్టాగ్రామ్ లో దాదాపు మూడు మిలియన్స్ వరకూ ఫాలో అవుతున్నారు. 
 

1515
Ketika Sharma

కేతిక శర్మ అందాల విందులు హద్దులు చెరిపేస్తుంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. యంగ్ బ్యూటీ గ్లామర్ పవర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories