తడి అందాలతో కవ్విస్తూ, మతి చెడగొట్టేలా గ్లామర్ షో చేసిందీ బ్యూటీ. స్లిమ్ ఫిట్ అందాలను అన్నీ యాంగిల్లో చూపిస్తూ ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. మరిన్ని కొన్ని పిక్స్ లో మౌనీరాయ్ మరింత హాట్ లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెండీ అవు ఫిట్ లో గ్లామర్ షో చేస్తూ పిచ్చెక్కించింది.