Dental Veneers: అందమైన చిరునవ్వు, మెరిసే పళ్లు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. పర్ఫెక్ట్ స్మైల్ కోసం డెంటల్ వెనీర్స్ చేయించుకున్నారని రూమర్స్ ఎదుర్కొంటున్న కొందరు స్టార్ల గురించి ఇప్పుడు చూద్దాం.
ఈ రోజుల్లో డెంటల్ వెనీర్స్ చేయించుకోవడం చాలా కామన్ అయిపోయింది. హాలీవుడ్ సెలబ్రిటీలు ఎప్పటినుంచో పర్ఫెక్ట్ స్మైల్ కోసం ఇలాంటివి చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ బాలీవుడ్ స్టార్లకు కూడా పాకింది.
25
కియారా అద్వానీ
కియారా అద్వానీ తన ముందు రెండు పళ్ల రంగు మారడంతో, వాటిని సరిచేయడానికి వెనీర్స్ చేయించుకుందని చెబుతారు.
35
తారా సుతారియా
తారా సుతారియా కూడా తన పళ్లకు ట్రీట్‌మెంట్ చేయించుకుందని రూమర్స్ ఉన్నాయి. పళ్లను సమానంగా కనిపించేలా చేయడానికి వాటిపై క్యాప్స్ వేయించుకుందట. ఆమె డిస్నీ షోలలో కనిపించినప్పటికి, ఇప్పటికి ఆమె నవ్వులో చాలా తేడా కనిపిస్తుంది.
నిజానికి రణ్‌బీర్‌కు ఎప్పుడూ మంచి నవ్వే ఉండేది. అయినా కూడా అతను ఈ ట్రీట్‌మెంట్ చేయించుకున్నాడని వార్తలు వచ్చాయి. 'తూ ఝూఠీ మై మక్కార్' సినిమాలో అతని పళ్లకు వెనీర్స్ ఉన్న విషయం మొదటిసారి స్పష్టంగా కనిపించింది.
55
అనుష్క శర్మ
అనుష్క శర్మ నవ్వులో కూడా బాలీవుడ్‌లోకి వచ్చిన కొత్త రోజులకీ, ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది. ఆమె కూడా డెంటల్ వెనీర్స్ ట్రీట్‌మెంట్ చేయించుకుందని వార్తలు ఉన్నాయి.