ఆలియా, జాన్వీ కపూర్ తో పాటు కాన్స్ 2025లో సందడి చేయబోతున్న 6 స్టార్లు ఎవరు?

Published : May 13, 2025, 03:32 PM IST

ఆలియా భట్ నుండి అనుపమ్ ఖేర్ వరకు, అనేక మంది బాలీవుడ్ తారలు కాన్స్ 2025లో రెడ్ కార్పెట్‌పై అరంగేట్రం చేయనున్నారు. ఈ జాబితాలో ఏ సెలబ్రిటీలు ఉన్నారో తెలుసుకుందాం.

PREV
16
 ఆలియా, జాన్వీ కపూర్  తో పాటు  కాన్స్ 2025లో సందడి చేయబోతున్న 6 స్టార్లు ఎవరు?
ఆలియా భట్

బాలీవుడ్ నటి ఆలియా భట్ లారీల్ పారిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా కాన్స్‌లో అరంగేట్రం చేయనుంది.రెడ్ కార్పెట్ పై నడవబోతోంది. 

26
జాన్వీ కపూర్

బాలీవుడ్ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు  జాన్వీ కపూర్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో అరంగేట్రం చేయనుంది.

36
ఇషాన్ ఖట్టర్

'హోమ్‌బౌండ్' చిత్రం కోసం బాలీవుడ్ యంగ్ స్టార్  ఇషాన్ ఖట్టర్ కూడా కాన్స్ 2025 రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టనున్నారు. 

46
నితాన్షి గోయల్

'లాపతా లేడీస్' చిత్ర నటి నితాన్షి గోయల్ కూడా తొలిసారిగా కాన్స్ రెడ్ కార్పెట్‌పై అరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నారు. 

56
అనుపమ్ ఖేర్

నటుడు అనుపమ్ ఖేర్ దర్శకుడిగా తొలి చిత్రం 'తన్వీ ది గ్రేట్' ప్రీమియర్ కాన్స్‌లో జరగనుంది. దీని కారణంగా ఆయన కాన్స్ 2025లో అరంగేట్రం చేయనున్నారు.

66
షాలిని పాసి

'ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్' ఫేమ్ షాలిని పాసి కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆమె కూడా రెడ్ కార్పెట్ పై నడవబోతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories