ఈ స్టార్ హీరోలు తమ భార్యలని ఏమని పిలుస్తారో తెలుసా.. ముద్దు పేర్లు వైరల్

Published : May 21, 2025, 06:16 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది తమ భార్యలకు ప్రత్యేకమైన ముద్దు పేర్లు పెట్టుకున్నారట. ఆ క్రేజీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
17
బాలీవుడ్ స్టార్ల భార్యల ముద్దు పేర్లు 

బాలీవుడ్ స్టార్లు తమ భార్యలను ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా? అభిషేక్ బచ్చన్ నుండి రణవీర్ సింగ్ వరకు వారి భార్యల ముద్దు పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం. 

27
ఐశ్వర్యరాయ్ - అభిషేక్

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ లో ఫేమస్ జంట. అభిషేక్ ఐశ్వర్యను ఆష్, వైఫీ అని పిలుస్తారట.

37
సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ

సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఒకరినొకరు మంకీ అని పిలుచుకుంటారు. ఈ విషయాన్ని కియారా 'కాఫీ విత్ కరణ్' షోలో చెప్పారు.

47
ఆలియా - రణబీర్

ఆలియా భట్ తన ఫోన్ లో రణబీర్ కపూర్ పేరును '8' అని సేవ్ చేసింది. రణబీర్ కి '8' లక్కీ నెంబర్.ఇక అలియా భట్ ని ఫ్యామిలీ మొత్తం 'ఆలూ' అని పిలుస్తారట. 

57
రణవీర్ సింగ్ - దీపికా
రణవీర్ సింగ్ దీపికా పదుకొనేను ముద్దుగా 'బటర్ ఫ్లై' అని పిలుస్తారు.
67
విక్కీ కౌశల్ - కత్రినా

విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ ని 'పానిక్ బటన్' అని పిలుస్తారు. కత్రినా ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి టెన్షన్ పడుతుంటుందని విక్కీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

77
అమితాబ్ బచ్చన్ - జయా బచ్చన్

అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ ని 'దేవి జీ' అని పిలుస్తారు. 

Read more Photos on
click me!

Recommended Stories