కాగా కెరీర్లో కత్రినా పలు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నారు. సల్మాన్, రన్బీర్ కపూర్, అక్షయ్ కుమార్ లతో కత్రినా డేటింగ్ చేశారన్న రూమర్స్ ఉన్నాయి. బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా కొడుకు సిద్దార్థ్ మాల్యాతో సైతం కత్రినా కలిసి కనిపించారు. వీరి మధ్య కూడా సీరియస్ ఎఫైర్స్ నడుపుతుంది.