అయితే రీసెంట్ గా ఈ భామ తన పుట్టినరోజు నాడు ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. మోకాళ్ల మీద ఆమె తిరుమల కొండ ఎక్కినట్టు ప్రకటించింది కూడా. ఇక వీరిద్దరితో పాటు బాలీవుడ్ సోషల్ మీడియా స్టార్ ఒర్రి, ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరితో మరికొంతమంది కుటుంబసభ్యులు కూడా వచ్చారు.