పలు భాషల్లో ఇప్పటి వరకు పదిహేనుకి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు. బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మూవీలో ఆమె కీలక రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. పవన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర కారణాలతో జాక్విలిన్ ఫెర్నాండెజ్ హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకున్న క్రమంలో నోరాకు ఛాన్స్ వచ్చింది.