ఆ రెండు కూడా విప్పేస్తే బాగుంటుందిగా...? మల్లికా శెరావత్ హాట్ షోకి.. హాట్ హాట్ కామెంట్లు పెడుతున్న నెటిజన్లు

First Published | Oct 28, 2022, 9:04 PM IST

50 ఏళ్ళకు నాలుగడుగుల దూరంలో ఉంది బాలీవుడ్ బ్యూటీ మల్లికా శెరావత్. బీ టౌన్ సెక్సీ క్వీన్ గా దుమ్ము దుమారం రేపిన ఈ సీనియర్ హీరోయిన్ రాను రాను సిల్వర్ స్క్రీన్ కు దూరం అవుతూ వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది బ్యూటీ. 
 

సెక్స్ బాంబ్ గా దేశమంతా పాపులర్ అయ్యింది హాట్ బ్యూటీ మల్లికా శరావత్ . మర్డర్ సినిమాతో పాపులర్ అయిపోయిన ఈ మల్లికా శరావత్  కుర్రాళ్ల కలల శృంగార దేవంతగా మారిపోయింది.  తన బాడీని విల్లులా వంచుతూ.. ఎత్తులపైఎత్తులతో  మన మనసులను చిత్తు చేస్తూ.. వచ్చింది చిన్నది.  

కాగా రీసెంట్గా మల్లికా శరావత్ ఫోటోషూట్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. ఇన్నర్ వేర్ లో .. హాట్ హాట్ గా దర్శనమిచ్చి కుర్రాళ్లకు అందాల విందును వడ్డించింది . ఆ కాస్త నూలుపోగు ఎందుకు.. అసలైన అందాలతో సోషల్ మీడియాను శేక్ చేయొచ్చుకదా అంటూ... నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 


అంతేనా ఈ ఫొటోస్ చూసిన కుర్రాళ్ళు . నీ వయసు స్వీట్ 16 లానే ఉంది.. నువ్వు హాఫ్ సెంచరీకి దగ్గర పడుతున్నావ్ అంటే ఎవరు నమ్మరు అంటున్నరు. 

ఇక మరికొందరు కుర్రాళ్ళు ఇంకో అడుగు ముందుకు వేసి... ఆ రెండు విప్పేసి న్యూడ్ షో చెయ్యి బాగుంటుంది అంటూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సరే హాఫ్ సెంచరీకి దగ్గర పడుతున్న ఇంకా మల్లికా శరావత్ పర్ఫెక్ట్ ఫిగర్ ని మైంటైన్ చేస్తుందంటే గ్రేట్ అని ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. 

మల్లికా వంపులు, వయ్యారాలు, ఎద సొగసులు, నడుమందాలు.. నాభి సొగసులు ఇలా మల్లికాలో శెరావత్ లో  అన్నీ ప్రత్యేకమే. బాలీవుడ్ బ్యూటీలలో అందరికన్నా సెక్స్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఆన్ స్క్రీన్ లిప్ లాక్ లతో రెచ్చిపోయి సెగలు పుట్టించే ఈ బ్యూటీ బాలీవుడ్ లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్లలో ఒకరు. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్లికా స్పెషల్ టాపిక్ అవుతోంది. అటు సోషల్ మీడియాలో కూడా అంతా షాక్ అవుతున్నారు. ఈ వయస్సులో కూడా ఇంత అందం ఎలా మెయింటేన్ చేస్తుంది. ముప్పై దాటితేనే.. హీరోయిన్ల పరిస్థితి ధారుణంగా ఉంటుంది. ముదురందాలు అంటూ సీనియర్ల లిస్ట్ లో పడేస్తారు. అటువంటిది.. ఎటువంటి సర్జరీలు లేకుండా మల్లికా ఇంత నాజూకు శరీరాన్ని ఎలా  పెంచి పోషిస్తుంది అంటున్నారు. 
 

Mallika Sherawat

అంతే కాదు మల్లికలా హాట్ హాట్ గా ఉండాలంటే ఏం చేయాలా..? అని కుర్ర హీరోయిన్లు ఆలోచిస్తున్నారట. సోకులను బద్రంగా దాచుకోవాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి.. అసలు మీ బ్యూటీ సీక్రేట్ ఏంటీ అని ఆమెను సలహా కూడా అడుగుతున్నారట హీరోయిన్లు. 

Latest Videos

click me!