బాలీవుడ్ లో మాత్రం రకుల్ జోరుగా వ్యవహరిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిందీ చిత్రాల్లో నటిస్తూ నార్త్ ఆడియెన్స్ కు మరింతగా దగ్గరవుతోంది. ఇప్పటికే రకుల్ నటించిన ఐదు హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, కట్ ఫుట్లీ తాజాగా థాంక్ గాడ్ (Thank God) కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.