నానా పాటేకర్, హీరోయిన్ తనుశ్రీ దత్తా గొడవ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2018లో సినిమా షూటింగ్ టైంలో వేధింపుల ఆరోపణలతో ఈ గొడవ మొదలైంది. కానీ, నానా పాటేకర్ ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు.
హీరోయిన్ తనుశ్రీ దత్తా బాలీవుడ్ నటుడు నానా పాటేకర్, డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య తనను హార్న్ ఓకే ప్లీజ్ (2008) మూవీలో ఒక సీన్, డ్యాన్స్ చేయడానికి ప్రెజర్ చేశారని చెప్పింది. తనుశ్రీ ప్రకారం, ఈ డ్యాన్స్ తన అగ్రిమెంట్ లో లేదు. అలాంటి డర్టీ డ్యాన్స్ చేయడానికి తను రెడీగా లేను అంది.