కుర్రాళ్ళ చూపులు తన వైపు తిప్పుకునేలా.. ప్రియాంక ఇచ్చే అదిరిపోయే హాట్ ఫోజులకు నెటిజ్లకు పిచ్చెక్కుతోంది. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది. రాంచరణ్ నటించిన బాలీవుడ్ మూవీ జంజీర్ ను తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమా వల్ల తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రియాంక పరిచయం అయ్యింది.