బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది... ఫైర్ బ్రాండ్, మల్టీ టాలెంటెడ్, బ్యూటిఫుల్ హీరోయిన్.. ఇండస్ట్రీలో ఎవరు ఏమన్నా.. తను అనుకున్న ఆలోచన ప్రకారం ముక్కుసూటిగా వెళ్తుంది బ్యూటీ. ఇలా ఉండటం వల్లే బాలీవుడ్ కు కంగనాకు పడటం లేదు. అయినా సరే ఒక్కతే యుద్దం చేస్తూ.. తను నమ్ముకున్నసినిమా కోసం కష్టపడుతుంటుంది.