తాజాగా శ్రీముఖి పంచుకున్న ఫొటోల్లో ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతోంది. పట్టు లెహెంగా, బ్లౌజ్ లో యువరాణిలా ఆకట్టుకుంటోంది. ఆకర్షించే దుస్తుల్లో బుల్లితెర బ్యూటీ అందాలకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.