4. ఓ రోమియో (O' Romeo)
- విడుదల తేదీ : 13 ఫిబ్రవరి 2026
- భారత్‌లో లైఫ్‌టైమ్ కలెక్షన్ : ₹59.90 కోట్లు
విశాల్ భరద్వాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. తృప్తి డిమ్రి, నానా పటేకర్, తమన్నా భాటియా, దిశా పటానీ, ఫరీదా జలాల్, అరుణా ఇరానీ, రాహుల్ దేశ్‌పాండే వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా ₹92.86 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.