బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ (Mouni Roy) అందాల విందులో అదరగొడుతోంది. పెళ్లి తర్వాత తన అభిమానులను లేటేస్ట్ ఫొటోషూట్లతో సర్ ప్రైజ్ చేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మౌనీ రాయ్ డైలీ సీరియల్ ‘నాగిని’తో ఫేమ్ సంపాదించుకుంది. టెలివిజన్ ప్రేక్షకుల్లో కావాల్సినంత క్రేజ్ వచ్చాకా ఇటు బిగ్ స్క్రీన్ పైనా మౌనీ రాయ్ అందాలు ఆరబోస్తోంది. పలు చిత్రాల్లో ఇప్పటికే మౌనీ స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకుంది.
26
ఈ ఏడాది జనవరి 27న తన ప్రియుడు, ప్రముఖ వ్యాపార వేత్త సూరజ్ నంబియార్ తో మౌనీ రాయ్ పెళ్లి చేసుకుంది. మౌనీ- సూరజ్ ల వివాహాం పెద్దల సమక్షంలోనే జరిగింది. గోవాలో మలయాళం, బెంగాలీ సంప్రదాయ పద్దతుల్లో వీరి పెళ్లి గ్రాంండ్ గా జరిగిన విషయం తెలిసిందే.
36
అయితే ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా తన కేరీర్ కు దూరంగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. అందుకు తోడు మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. కుర్ర భామాలా అందాలను విందు చేస్తోంది. లేటెస్ట్ గా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
46
ఈ పిక్స్ లో బ్లాక్ అండ్ వైట్ అందాలతో మతిపోగొడుతోంది. స్లీవ్ లెస్ డ్రెస్ లో గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తోంది. బెడ్ పై ఓ సైడ్ కు వాలిన మౌనీ రాయ్ ఎద అందాలతో కుర్రకారునను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
56
అయితే మౌనీ రాయ్ ఈ పిక్స్ ను పోస్ట్ చేస్తూ సుధీర్ఘమైన నోట్ ను కూడా రాసింది. వ్యక్తిగతంగా మనోధైర్యం ఎలా నింపుకోవాలో చెబుతూ పలు సూచనలు చేసింది. ఇందుకు నెటిజన్ల నుంచి కూడా పాటిజివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మౌనీ రాయ్ బాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటోంది.
66
బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’ (Brahmastra)లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. అలాగే మరో హిందీ చిత్రం ‘మాయా జాలా’లోనూ నటిస్తోంది.