టైట్ ఫిట్ డ్రెస్ లో అందాలు ఆరబోసిన బాలీవుడ్ బ్యూటీ.. స్టన్నింగ్ స్టిల్స్ తో మెస్మరైజ్ చేస్తున్న నోరా ఫతేహి..

Published : May 05, 2022, 03:03 PM IST

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi) అందాల ఆరబోతలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. తాజాగా బాడీని హగ్ చేస్తున్న అవుట్  ఫిట్ లో మతిపోయేలా ఫోజులిస్తోంది. తను పోస్ట్ చేసిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.   

PREV
16
టైట్ ఫిట్ డ్రెస్ లో అందాలు ఆరబోసిన బాలీవుడ్ బ్యూటీ.. స్టన్నింగ్ స్టిల్స్ తో మెస్మరైజ్ చేస్తున్న నోరా ఫతేహి..

కెనడాకు చెందిన నోరా ఫతేహి తన కేరీర్ ను మోడల్ గా, సింగర్, డాన్సర్ గా స్టార్ట్ చేసింది. తొలుత బాలీవుడ్ కు నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ హిందీ చిత్రాల్లో స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకుంటోంది.
 

26

వరుస చిత్రాల్లో ఐటెం నెంబర్స్ చేస్తూ తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఒక్కోసినిమాతో తన క్రేజ్ పెంచుకుంటూ పోతోంది. తన గ్లామర్, డాన్స్ తో నార్త్ ఆడియెన్స్ ను ఊర్రూతలూగించింది.

36

నోరా ఫతేహి తెలుగు ప్రేక్షకుకులకు కూడా చాలానే దగ్గరని చెప్పాలి. నేరుగా తెలుగు సినిమాల్లో నటించకపోయినా.. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్ హీరోయిన్ గా ఆడియెన్స్ ను కట్టిపడేసింది. తన గ్లామర్ తో కుర్రాళ్లను ఫిదా చేసింది.
 

46

తెలుగులో ప్రధానంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించిన ‘టెంపర్’ చిత్రంలో ‘ఇట్టాగే రెచ్చిపోనా’ స్పెషల్ సాంగ్ తో కుర్రకారును రెచ్చగొట్టింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా స్పెషల్ సాంగ్స్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఆఫర్లు వచ్చాయి. 

56

ఆ తర్వాత బాహుబలి : ది బిగినింగ్, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను ఖుషీ చేసింది. తను నటించిన ప్రతి ఐటెం సాంగ్ కూడా ఇక్కడ హిట్ కావడం విశేషం. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ తన క్రేజ్ పెంచుకుంటోంది.
 

66

లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోయేలా స్టిల్స్ ఇస్తూ తన ఇమేజ్ ను పెంచుకుంటోంది. తాజాగా నోరా ఫతేహి పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బాడీని హగ్ చేసుకున్న టైట్ ఫిట్ డ్రెస్ అందాలు ఆరబోసింది. స్ల్పిట్ గౌన్ లో థండర్ థైస్ గ్లామర్ తో మతిపోగొడుతోంది. ఈ గ్లామర్ పిక్స్ కు నెటిజన్లు ఖుషీ అవుతున్నారు.   

click me!

Recommended Stories