ఇక ఆమధ్య రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర సినిమాలో మౌని రాయ్ లేడీ విలన్ గా అద్భుతంగా నటించి మెప్పించింది. మెయిన్ విలన్ గా ఆమె నటన అద్భుతం అనే చెప్పాలి. రన్ బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ బ్రహ్మాస్త్రలో నటించారు. భారీ బడ్జెట్ తో కరణ్ జోహార్ నిర్మించారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు.