ప్రేమ పెళ్లి కోసం మతం మార్చుకున్న స్టార్ హీరోయిన్‌లు ఎవరో తెలుసా?

Published : Feb 07, 2025, 09:17 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోహీరోయిన్లు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు చేసుకుంటున్నారు కూడా. అయితే తాము చేసుకోబోయే  హీరోల కోసం మతం మార్చుకున్న హీరోయిన్లు ఎంత మంది ఉన్నారో తెలుసా..?   

PREV
15
ప్రేమ పెళ్లి కోసం మతం మార్చుకున్న స్టార్ హీరోయిన్‌లు ఎవరో తెలుసా?

కరీనా కపూర్:

బాలీవుడ్ స్టార్ హీరోయిన్  కరీనా కపూర్.. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను  2012లో  పెళ్లి చేసుకుంది. కపూర్ ఫ్యామిలీకి చెందిన కరీనా..ఖాన్ ఫ్యామిలీకి చెందిన సైఫ్ ను పెళ్ళాడగా.. వీరికి  తైమూర్ అలీ ఖాన్, జెహ్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Also Read: బాబాయ్ బాలయ్య, అబ్బాయి ఎన్టీఆర్, ఇద్దరితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

25

అమృతా సింగ్:

కరీనాతో కంటే ముందు సైఫ్ ను ప్రేమించి పెళ్ళాడింది అమృతా సింగ్. 1991లో సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. హీరోయిన్ గా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే పెళ్ళి చేసుకుంది. వీరికి ఇద్దరు  పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ ఉన్నారు. పెళ్ళైన  13 ఏళ్లు కాపురం చేసిన వీరు.. 2004 లో విడాకులు తీసుకున్నారు. తరువాత కరీనాను ప్రేమించిన సైఫ్  2012 లో పెళ్లి చేసుకున్నాడు.

Also Read: 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. స్టార్ డమ్ రాని తోపు హీరోయిన్, ఇప్పటికీ ప్రయత్నిస్తున్న బ్యూటీ ఎవరో తెలుసా..?

35

సోనాక్షి సిన్హా:

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా.. యాక్టర్ అండ్ మోడల్ జహీర్ ఇక్బాల్‌ను 2024లో పెళ్లి చేసుకుంది. మతం వేరైనా ఈ జంట ఇప్పటి వరకూ ఏ ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 

Also Read: 1000 కోట్ల సినిమాను, ఒక్క యంగ్ హీరో కోసం వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

45

మలైకా అరోరా:

సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా కూడా  మతాంతర వివాహం చేసుకుంది. బాలీవుడ్ లో  ఐటెమ్ గర్ల్  స్టార్ డమ్ చూసిన ఆమె.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను  1998లో  పెళ్లి చేసుకుంది.  19 ఏళ్లు కాపురం చేసిన వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆతరువాత వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో  2017లో విడాకులు తీసుకున్నారు. ఇక మొన్నటి వరకూ  మలైకా, అర్జున్ కపూర్‌తో సహజీవనం చేసింది. ఈమధ్యే వీరిద్దరు కూడా విడిపోయారు.

Also Read:Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు: పుష్ప 2 ఏ ప్లేస్ లో ఉందో తెలుసా..?

55

ఊర్మిళ మటోండ్కర్:

90ల్లో ఒక వెలుగు వెలిగిన ఊర్మిళ మటోండ్కర్.. ప్రముఖ మోడల్, వ్యాపారవేత్త మొహ్సిన్ అక్తర్ మీర్‌ను 2016లో పెళ్లి చేసుకుంది. అయితే, తర్వాత ఈ జంట విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories