మలైకా అరోరా ఒక ఐటెం సాంగ్‌కి కోటి రూపాయలు తీసుకుంటుంది.
మీడియా కథనాల ప్రకారం, నోరా ఫతేహి ఒక సినిమాలో ఒక పాటకు రెండు కోట్ల రూపాయలు తీసుకుంటుంది.
తమన్నా భాటియా చాలా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. ఆమె ఒక ఐటెం సాంగ్‌కి 1-2 కోట్ల రూపాయలు తీసుకుంటుంది.
మీడియా కథనాల ప్రకారం, సన్నీ లియోన్ ఐటెం సాంగ్‌కి 3 కోట్ల రూపాయలు తీసుకుంటుంది.
సమంత రూత్ ప్రభు ఒక సినిమాలో ఐటెం సాంగ్‌కి 5 కోట్ల రూపాయలు తీసుకుంటుంది.
కథనాల ప్రకారం కరీనా కపూర్ ఒక ఐటెం సాంగ్‌కి 5 కోట్ల రూపాయలు తీసుకుంటుంది.
Tirumala Dornala