మత్తు చూపులతో, మత్తెక్కించే సిట్టింగ్ పోజులతో మౌనీరాయ్ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫ్లోర్ పై కూర్చొని కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు లైక్స్, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. అలాగే మౌనీ రాయ్ ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.