బ్లాక్ డ్రెస్ లో ‘బిగ్ బాస్’ బ్యూటీ మెరుపులు.. కిర్రాక్ పోజులతో అట్రాక్ట్ చేస్తున్న దేత్తడి హారిక

First Published | May 25, 2023, 3:14 PM IST

యంగ్ బ్యూటీ, బిగ్ బాస్ హారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇటీవల తను నటించిన మ్యూజిక్ వీడియో రావడంతో మరింతగా మెరుస్తోంది. 
 

‘బిగ్ బాస్’ ఫేమ్ హారిక (Bigg Boss Harika)  అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చింది. ట్రెండీ వేర్స్ లో అభిమానులతో పాటు నెటిజ్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  
 

సోషల్ మీడియాలో హారిక ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. గతంలో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఎప్పటి కప్పుడు క్రేజీగా పోస్టులు పెడుతూ మరింత క్రేజ్ ను పెంచుకుంటోంది. 
 


ఈ క్రమంలో తాజాగా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే  లుక్ ను సొంతం చేసుకుంది. అవుట్ డోర్ ఫొటోషూట్ తో అట్రాక్ట్ చేసింది. ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది. పిక్స్ లో హారిక అదిరిపోయే లుక్ తో పాటు అందాలను ఆరబోసింది.
 

లేటెస్ట్ పిక్స్ లో హారిక బ్లాక్ అవుట్ ఫిట్ లో మెరిసింది. స్లీవ్ లెస్ టైట్ ఫ్రాక్ లో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ లోకేషన్ లో కిర్రాక్ ఫోజులిచ్చింది. మరోవైపు షోల్డర్ అందాలతో కట్టిపడేసింది. మత్తు పోజులతో మైమరిపించింది. కుర్రభామ స్టిల్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. 
 

ఇదిలా ఉంటే.. తెలంగాణ యాస, భాష బాగా తెలిసిన బ్యూటీ హారిక. యూట్యూబర్ గా కేరీర్ ను ప్రారంభించింది. యమా క్రేజ్ దక్కించుకుంది. దాంతో పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు నాలుగో సీజన్ లో ఛాన్స్ సొంతం చేసుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
 

హౌజ్ నుంచి వచ్చాక ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్లమే రాలేదు. దీంతో మళ్లీ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఆయా మాల్స్ ఓపెనింగ్స్,, ఈవెంట్లలో సందడి చేస్తోంది. రీసెంట్ గా ‘వెళ్లకే’ అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. సాంగ్ కు మంచి రెస్పాన్సే  దక్కుతోంది.
 

Latest Videos

click me!