ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన సౌత్ ఇండియన్ బ్యూటీ లిసా హెడెన్. మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ దాదాపు 10 సినిమాలతో పాటు మూడు టెలివిజన్ షోస్‌లోనూ నటించింది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది.