శృతి మించుతోన్న మంచు మనోజ్ హీరోయిన్.. ఒంటిపై బట్టలేకుండా ఫోజులు

First Published May 27, 2020, 3:58 PM IST

మంచు మనోజ్ సరసన నేను మీకు తెలుసా చిత్రంలో రియా సేన్ నటించింది. రియా సేన్ తెలుగులో నటించిన ఏకైక చిత్రం ఇదే. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ చేస్తూ హాట్ నెస్ కు కొత్త అర్థం చెబుతోంది. 

(Courtesy: Instagram) హిందీలో స్టైల్ చిత్రంతో రియాసేన్ నటిగా పరిచయమైంది.
undefined
(Courtesy: Instagram) తెలుగులో రియాసేన్మంచు మనోజ్ సరసన నేను మీకు తెలుసా చిత్రంలో నటించింది.
undefined
(Courtesy: Instagram) రియా సేన్ వ్యక్తిగత జీవితంలో ప్రేమ వ్యవహారాలుచాలానే ఉన్నాయి.
undefined
(Courtesy: Instagram) కెరీర్ ఆరంభంలోరియా సేన్ క్రికెటర్ శ్రీశాంత్ తో డేటింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది.
undefined
(Courtesy: Instagram) వీరిద్దరూ జంటగా తిరిగిన ఫోటోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
undefined
(Courtesy: Instagram) అదేవిధంగా రియాసేన్ కొంతకాలం పాటు నటుడు ఆష్మిత్పటేల్ తో ఎఫైర్ సాగించింది.
undefined
(Courtesy: Instagram) వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
undefined
(Courtesy: Instagram) కాగా చివరకు రియా సేన్ 2017లో శివమ్ తివారి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
undefined
(Courtesy: Instagram) సినిమాలు వద్దనుకుందో లేక అవకాశాలు రావడం లేదో కానీ పెళ్లయ్యాక రియా సేన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది.
undefined
(Courtesy: Instagram) ప్రస్తుతం సోషల్ మీడియాలో ఘాటు ఫోజులతో ఫోటో షూట్స్ చేస్తూ హీటెక్కిస్తోంది.
undefined
(Courtesy: Instagram) టాప్ సెల్ ఫోజుల్లో సైతం రియా సేన్ సంచలనం రేపింది.
undefined
(Courtesy: Instagram) రీసెంట్గా రియా సేన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలువైరల్ అవుతున్నాయి.
undefined
(Courtesy: Instagram) రియా సేన్ హాట్ ఫొటోస్
undefined
(Courtesy: Instagram) రియా సేన్ ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy: Instagram) ఎదఅందాలు ఆరబోస్తూ రియా సేన్ బోల్డ్ ఫోజులు
undefined
(Courtesy: Instagram) రియాసేన్ యోగాసనాలు
undefined
click me!