విజయ్ దేవరకొండ నుంచి రణ్‌బీర్ వరకు: స్పోర్ట్స్ బయోపిక్‌లకు పర్ఫెక్ట్ హీరో ఎవరో తెలుసా?

Published : Apr 01, 2025, 06:32 PM ISTUpdated : Apr 01, 2025, 06:33 PM IST

స్పోర్ట్స్ బయోపిక్స్‌లో నటించాలంటే మంచి నటన ఒక్కటే కాదు, నిజమైన అథ్లెట్ లక్షణాలుండాలి. మరి ఆ లక్షణాలు ఉన్న హీరోలు ఎవరున్నారు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో. 

PREV
17
విజయ్ దేవరకొండ  నుంచి రణ్‌బీర్ వరకు: స్పోర్ట్స్ బయోపిక్‌లకు  పర్ఫెక్ట్ హీరో ఎవరో తెలుసా?

 స్పోర్ట్స్ బయోపిక్స్‌లో నటించాలంటే మార్షల్ ఆర్ట్స్ నుండి ఫుట్‌బాల్ వరకు అందులో టచ్ ఉంటేనే సాధ్యం అవుతుంది. ఇక ఈ  పాత్రలకు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే హీరోలు ఎవరెవరు ఉన్నారో తెలుసా? 

27

విజయ్ దేవరకొండ  మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. UFC లేదా రెజ్లింగ్ బయోపిక్‌లో నటించడానికి విజయ్ రెడీగా ఉన్నాడు. ఆ పాత్రలు ఏవైనా వస్తే ఇదరగదీసేస్తాడు. 

37

రణ్‌బీర్ ఫుట్‌బాల్ కు కేవలం అభిమాని మాత్రమే  కాదు, బాగా ఆడతాడు కూడా. అతని అంకితభావం అతన్ని బెస్ట్ ప్లేయర్‌గా నిలబెట్టింది. సో  ఇలాంటి బయోపిక్స్ కు రణ్ బీర్ పర్ఫెక్ట్. 

47

ఆదిత్య రాయ్ కపూర్ ఫుట్‌బాల్ బాగా ఆడతాడు. సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో రెగ్యులర్‌గా పాల్గొంటాడు. ఫుట్‌బాల్ బయోపిక్‌కు ఆదిత్య రాయ్  పర్ఫెక్ట్.

57

టైగర్ మార్షల్ ఆర్టిస్ట్, జిమ్నాస్ట్. MMA ఫైటర్ లేదా మార్షల్ ఆర్టిస్ట్‌పై సినిమా తీస్తే, టైగర్ బెస్ట్ ఛాయిస్.

67

ఇబ్రహీంకు క్రికెట్ నేపథ్యం ఉంది. స్నేహితులు, సెలెబ్రిటీలతో ఆడుతూ, మంచి టెక్నిక్ చూపిస్తాడు. త్వరలో క్రికెట్ బయోపిక్‌లో కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

77

ఇషాన్ ఎనర్జీతో ఉంటాడు. ఫుట్‌బాల్ లేదా డ్యాన్స్ ఏదైనా అతని వ్యాయామం అతన్ని చురుకుగా ఉంచుతుంది. అథ్లెటిక్ బయోపిక్‌కు పర్ఫెక్ట్.

Read more Photos on
click me!

Recommended Stories