2. బార్డర్ 2
ఈ ఏడాది జనవరిలో రిలీజైన 'బార్డర్ 2' సినిమాకు అనురాగ్ సింగ్ డైరెక్టర్. ఈ వార్ డ్రామా ఫిల్మ్‌ను జేపీ దత్తా, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, నిధి దత్తా నిర్మించారు. ఇందులో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి, మోనా సింగ్, సోనమ్ బజ్వా, మేదా రాణా, అన్యా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా రూ.464.50 కోట్ల బిజినెస్ చేసింది.