పులుల మధ్య బోల్డ్ బ్యూటీ మాళవిక మోహనన్‌.. అడవిలో ఫ్రెండ్స్ తో కలిసి రచ్చ..

Published : Jun 01, 2022, 09:41 PM IST

బోల్డ్ బ్యూటీ మాళవిక మోహనన్‌ అడవిలో రచ్చ చేస్తుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఫారెస్ట్ టూర్‌లో బిజీగా గడుపుతుంది. అక్కడ అన్‌లిమిటెడ్‌గా రచ్చ చేస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

PREV
16
పులుల మధ్య బోల్డ్ బ్యూటీ మాళవిక మోహనన్‌.. అడవిలో ఫ్రెండ్స్ తో కలిసి రచ్చ..

మాళవిక మోహనన్‌(Malavika Mohanan) ఓ వైపు తెలుగులోకి ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటోంది. మరోవైపు జంగిల్‌లో విహరిస్తుంది. తాజాగా ఈ భామ ఫారెస్ట్ లో విహరిస్తుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి రచ్చ రచ్చ చేస్తుంది. పులుల మధ్య తన ట్రావెల్‌ వెహికల్‌లో ప్రయాణిస్తూ హంగామా చేస్తుంది. తాజాగా ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది మాళవిక మోహనన్‌. 

26

ఇందులో స్టే చేసే హౌజ్‌, ఫారెస్ట్ లో పులులు వెళ్తుండగా దగ్గర్నుండి తీసిన ఫోటోలను, మరోవైపు చెట్టుపై పడుకున్న చిరుతపులిని ఏకంగా తనే ఫోటో తీసిన వీడియో క్లిప్ ని పంచుకుంది మాళవిక. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. హల్‌చల్‌ చేస్తున్నాయి. అడవిలో పులుల మధ్య ఫ్రెండ్స్ తో కలిసి మాళవిక ఎంతగా రచ్చ చేసిందో అభిమానులతో పంచుకుంది మాళవిక. ఆయా పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

36

ప్రస్తుతం మాళవిక మహారాష్ట్రలోని బాంబూ ఫారెస్ట్ లోని తడోబా టైగర్‌ రిజర్వ్ లో మాళవిక ఎంజాయ్‌ చేస్తుంది. గత నాలుగు రోజులుగా మాళశిక ఈ టూర్‌లో బిజీగా గడుపుతున్నారు. అన్‌లిమిటెడ్‌గా ఇందులో మాళవిక రచ్చ చేస్తుండగా, ఆయా పిక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 
 

46

ఇక ఇటీవల `మారన్‌` సినిమాతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది మాళవిక. తమిళంలో రూపొందిన చిత్రమిది. ధనుష్‌ హీరోగా నటించారు. ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. కానీ బాగా నిరాశ పరిచింది. మరోవైపు ప్రస్తుతం ఆమె హిందీలో `యుద్ర` సినిమా చేస్తుంది. 

56

విజయ్‌, ధనుష్‌ వంటి పెద్ద హీరోలతో సినిమాలు చేసినా మాళవికకి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ఇదిలా ఉంటే ఈ బోల్డ్ బ్యూటీకి తెలుగులో భారీ ఆఫర్‌ వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. ప్రభాస్‌తో మారుతి సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్టు టాక్‌. ఇందులో ముగ్గురు హీరోయిన్లకి స్కోప్‌ ఉందని, మెయిన్‌ హీరోయిన్‌గా మాళవికని ఫైనల్‌ చేశారని తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 
 

66

మరోవైపు ఆఫర్ల కోసం అందాల ఆరబోతకి తెరలేపింది మాళవిక. ప్రారంభం నుంచి ఆమె ఏమాత్రం దాచుకోకుండా అందాలను చూపిస్తూ రెచ్చిపోతుంది. నెటిజన్లని, తన అభిమానులను రెచ్చగొడుతుంది. టాప్‌ టూ బాటమ్‌ మాళవిక అందాల ఆరబోస్తే ఇక కుర్రాళ్లు చిత్తైపోవాల్సిందే. ఆమె అందాల జడిలో తడిసి ముద్దైపోవాల్సిందే. అంతగా ఆకట్టుకుంటుంది మాళవిక.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories