ఇక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప (Pushpa) మూవీలో అనసూయ దాక్షాయణి గా ఊరమాస్ రోల్ లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అనసూయ తెలుగులో ఖిలాడి, రంగమార్తాండ, ఆచార్య, పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే మలయాళ, తమిళ భాషల్లో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు.