మేకప్‌ లేకుండా షాక్‌ ఇస్తున్న నాగార్జున.. ఇకపై `మన్మథుడు` ట్యాగ్‌ పోయినట్టే ?

Published : Jul 06, 2021, 10:25 AM ISTUpdated : Jul 06, 2021, 10:32 AM IST

నాగార్జున అంటే మన్మథుడే గుర్తుకొస్తాడు. ఆరు పదుల వయసులోనూ కుర్రాడిలా నిత్యం నవ మన్మథుడిలా కనిపిస్తుంటాడు. అందుకే ఆయన అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్‌. కానీ ఇలా చూస్తే మాత్రం నాగ్‌కి మన్మథుడు ట్యాగ్‌ తీసేయడం ఖాయం. 

PREV
16
మేకప్‌ లేకుండా షాక్‌ ఇస్తున్న నాగార్జున.. ఇకపై `మన్మథుడు` ట్యాగ్‌ పోయినట్టే ?
నాగార్జున టాలీవుడ్‌ మన్మథుడు అని చెప్పడంలో సందేహం లేదు. ఆయన ఆరవై సంవత్సరాలకు దగ్గర్లో ఉన్నారు. సినిమాల్లో ఇప్పటికే అదే యంగ్‌ లుక్‌లో కనిపిస్తుంటారు. ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే కనిపిస్తుంటారు.

26
ఆయనలోని ఈ అందం రహస్యం ఏంటనేది అందరికి మిస్టరీనే. ఆయన అభిమానులకే కాదు, చిత్రపరిశ్రమ వర్గాలకు కూడా ఇది పెద్ద షాకింగ్‌ మిస్టరీ. ఇంకా చెప్పాలంటే చాలా మంది హీరోలు ఆయన అందాన్ని చూసి కుళ్లు పడుతుంటారంటే అతిశయోక్తి కాదు.

36
అయితే ఇదంతా గతం కాబోతుందా? నాగార్జున అసలు రూపం బయటపడిందా? అంటే అవుననే టాక్‌ సోషల్‌ మీడియా నుంచి వినిపిస్తుంది. తాజాగా సోషల్‌ మీడియాలో మేకప్‌ లేకుండా నాగార్జున ఫోటో ఒకటి వైరల్‌ అవుతుంది.

46
ఓ అమ్మాయితో ఆయన సెల్ఫీ దిగారు. ఇందులో నాగ్‌ పూర్తిగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపించడం అందరికి షాక్‌ ఇస్తుంది. మేకప్‌ లేకుండా ఇలా ఉంటారా? అనే సందేహం వ్యక్తమవుతుంది. వృద్ధుడి ఛాయలు కనిపిస్తున్నాయి నాగార్జునలో. దీంతో ఇక నాగ్‌కి మన్మథుడి ట్యాగ్‌ పోయినట్టే అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

56
గతేడాది `బిగ్‌బాస్‌4` సీజన్‌ ప్రోమోలోనూ వృద్దుడిగా కనిపించారు నాగార్జున. కానీ రియల్‌ లైఫ్‌లో మేకప్‌ లేకుండాకూడా ఆయన ఇలానే ఉంటాడేమో అనే సందేహాలు తాజా ఫోటో చూశాక అభిమానుల్లో కలుగుతుంది. నాగ్‌ లేటెస్ట్ ఫోటో చూశాక, ఆయన లేడీ ఫ్యాన్స్ పరిస్థితేంటో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

66
ఇటీవల `వైల్డ్ డాగ్‌`తో ఆడియెన్స్ ముందుకొచ్చాడు నాగార్జున. ఈ సినిమా థియేటర్లలో సరిగాఆడలేదు. కానీ ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందింది.సూపర్‌ హిట్‌ టాక్‌ని తెచ్చుకుంది. ప్రస్తుతం నాగ్‌..ప్రవీణ్‌ సత్తారుతో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే `బంగార్రాజు`తోపాటు మరో సినిమాని లైన్‌లో పెడుతున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories