Pragya Jaiswal గ్లామర్ తో ఆకట్టుకుంది. సాంగ్స్ లో అవసరమైన మేరకు గ్లామర్ ఒలకబోసింది. నటన పరంగా కూడా మెప్పించింది. ఇక తమన్ బ్యాగ్రౌండ్ సంగీతంతో సన్నివేశాలని ఎలివేట్ చేస్తూ మోతెక్కించాడు. యాక్షన్ సీన్లు, బాలయ్య ఎంట్రీ, ఇంటర్వెల్ బ్యాంగ్, బాలయ్య అఖండ లుక్ ఎలా అభిమానులు ఎంజాయ్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి. దీనితో అఖండ చిత్రం వసూళ్ల పరంగా మంచి విజయం నమోదు చేసుకోవడం ఖాయం అని అంటున్నారు.