సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్న రోల్‌లో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ తేజస్వీ మదివాడ. తెలుగమ్మాయిలు ఎక్స్‌పోజింగ్ చేయరన్న పేరును చెరిపేస్తూ సోషల్ మీడియా హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంటుంది ఈ బ్యూటీ. రామ్ గోపాల్ వర్మ దర్వకత్వంలో తెరకెక్కిన ఐస్‌క్రీమ్ లాంటి సినిమాల్లో హద్దుదాటి మరి అందాలు ఆరబోసిన తేజస్వీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.