`పెళ్లిచూపులు` సినిమాకి ముందు విజయ్ దేవరకొండ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్`, `ఎవడే సుబ్రమణ్యం`లో చేసినప్పటికీ ఆయనకు సరైన గుర్తింపు రాలేదు. కానీ `పెళ్లిచూపులు` తన కెరీర్‌ని మలుపు తిప్పితే, `అర్జున్‌రెడ్డి` విజయ్ కెరీర్‌కి బిగ్‌బ్రేక్ ఇచ్చింది. `గీతగోవిందం` ఏకంగా సూపర్ స్టార్‌ని చేసింది. ఈ మొత్తం ఈ మూడు సినిమాల మధ్య గ్యాప్ కేవలం రెండేళ్లే. అంతకు ముందు చాలా స్ట్రగుల్ పడినప్పటికీ, ఈ రెండేళ్లే విజయ్ కెరీర్‌ని పీక్‌లోకి తీసుకెళ్లాయి. ఆ తర్వాత విజయ్‌కి వరుసగా `టాక్సీవాలా`, `డియర్ కామ్రేడ్`, `నోటా`, `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రాలు పరాజయం చెందాయి. కానీ విజయ్ ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

221
ఒకప్పుడు ఉదయ్ కిరణ్, పవన్ కళ్యాణ్‌లకు ఏ రేంజ్‌లో అయితే హిట్స్ వచ్చి ఇమేజ్ వచ్చిందో అదే స్థాయిలో విజయ్‌కి ఇమేజ్ రావడం విశేషం. అయితే ఆ తర్వాత ఉదయ్ సక్సెస్ కాలేకపోయాడు. పవన్ వెనుతిరిగి చూడలేదు. మరి విజయ్ ఏం చేయబోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `లైగర్` ఫలితాన్ని బట్టి తేలనుంది. ఇక ఈ సందర్భంగా విజయ్ టాలీవుడ్ సూపర్ స్టార్స్ తో పలు అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.