ఎర్ర గులాబీ అచ్చు నీలానే ఉంటుంది.. అంజలి లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్లు.. అందానికే అందమట..

Published : May 09, 2021, 04:56 PM ISTUpdated : May 09, 2021, 04:57 PM IST

ఇటీవల `వకీల్‌సాబ్‌`లో అద్భుతమైన నటనతో మెప్పించిన అంజలి తాజాగా రెడ్‌ డ్రెస్‌లో ఫ్యాన్స్ ని పలకరించింది. వీకెండ్‌ వేళ గ్లామరస్‌గా ముస్తాబై హోయలు పోయింది. కుర్రాళ్ల గుండెలను చిలిపిగా గిల్లేస్తుంది. 

PREV
19
ఎర్ర గులాబీ అచ్చు నీలానే ఉంటుంది.. అంజలి లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్లు.. అందానికే అందమట..
ఎర్రగులాబీల రెడీ అయి హోయలు పోయింది అంజలి. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.

29
సీతగా తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన అంజలి చాలా రోజుల తర్వాత తెలుగులో `వకీల్‌సాబ్‌` చిత్రం చేసింది. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది.

39
ఇందులో ఓ అమ్మాయిగా అంజలి పాత్ర ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కట్టిపడేస్తుంది. తన కెరీర్‌లో ఒక బెస్ట్ పర్ ఫెర్మెన్స్ ఇచ్చింది క్రిటిక్స్ చేత ప్రశంసలందుకుంది.

49
అప్పటి నుంచి సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందో అంజలి. గతంలోనూ సోషల్‌ మీడియాలో ఉన్నా,ఈ సినిమా తర్వాత మరింత యాక్టివ్‌ అయ్యింది.

59
`సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంతో తెలుగులో పాపులర్‌ అయిన అంజలి, `బలుపు`, `గీతాంజలి` వంటి చిత్రాలతో విజయాలను అందుకుంది.

69
`సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంలో సీత పాత్రలో తెలుగు ఆడియెన్సి మెస్మరైజ్‌ చేసిన విషయం తెలిసిందే.

79
ఇటీవల `వకీల్‌సాబ్‌`తో బ్లాక్‌ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది.

89
ప్రస్తుతం తెలుగులో `ఆనంద భైరవి`, `ఎఫ్‌3`లో నటిస్తుంది. అలాగే తమిళంలో ఓ సినిమా, కన్నడలో మరో సినిమా చేస్తుంది.

99
శారీలో మెస్మరైజ్‌ చేస్తున్న అంజలి.
శారీలో మెస్మరైజ్‌ చేస్తున్న అంజలి.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories