బర్త్ డే బేబీ రీతూ వర్మ లేటెస్ట్ గ్లామర్‌ పిక్స్.. హద్దులు మీరని అందంతో కవ్వింపులు

Published : Mar 10, 2021, 02:10 PM IST

హైదరాబాద్‌ బ్యూటీ రీతూ వర్మ గ్లామర్‌ ఫోటోలతో కాకరేపుతుంది. తెలుగు అమ్మాయికావడంతో కాస్త పద్ధతిగా కనిపించే ఈ అమ్మడిలో హాట్‌ యాంగిల్‌ కూడా ఉంది. నేడు(మార్చి 10) బుధవారం బర్త్ డే జరుపుకుంటున్న రీతూ వర్మ సందర్భంగా ఈ అమ్మడు పంచుకున్న గ్లామర్‌ ఫోటోస్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

PREV
120
బర్త్ డే బేబీ రీతూ వర్మ లేటెస్ట్ గ్లామర్‌ పిక్స్.. హద్దులు మీరని అందంతో కవ్వింపులు
రీతూ వర్మ గ్లామర్‌ విషయంలో కాస్త సిస్టమాటిక్‌గానే ఉంది. కానీ ఇటీవల పంచుకున్న హాట్‌ ఫోటోలు నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

220
అయితే రీతూ వర్మ ఎప్పుడైనా కాస్త పద్ధతిగానే ఉంది. కొన్ని సార్లు మాత్రమే గ్లామర్‌ షోకి దిగింది. కానీ అది కూడా పాత్రల పరిధి మేరకే అని చెప్పొచ్చు.

320
కానీ సోషల్‌ మీడియా అభిమానుల కోసం హాట్‌ షో చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు కూడా.

420
రీతూ వర్మ బర్త్ డేని పురస్కరించుకుని ఆమె నటిస్తున్న లేటెస్ట్ సినిమా యూనిట్స్ విషెస్‌లు తెలియజేశాయి.

520
ప్రస్తుతం ఆమె నాని సరసన `టక్‌ జగదీష్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో గుమ్మడి వరలక్ష్మీగా రీతూ కనిపించబోతుంది. నుదుటిపై పొడవాటి బొట్టు పెట్టుకుని ఆవేశం, ఆందోళన మేళవించిన ఎక్స్‌ ప్రెషన్స్ తో నాని చూస్తున్న లుక్‌ ఆకట్టుకుంటుంది.

620
మరోవైపు `వరుడు కావలెను` చిత్రంలో నాగశౌర్యకి జోడిగా నటిస్తుంది రీతూ వర్మ. ఇందులో ఓ ఫంక్షన్‌ కోసం ముస్తాబైనట్టుగా కనువిందుగా ఉంది రీతూ.

720
దీంతోపాటు ఈ అమ్మడు తెలుగు, తమిళంలో రూపొందుతున్న శర్వానంద్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్ర బృందం కూడా రీతూకి బర్త్ డే విషెస్‌ తెలియజేశారు.

820
తెలుగమ్మాయి అయిన రీతూ వర్మ 1990లో మార్చి 10న జన్మించింది. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది.

920
సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది.

1020
దీంతో యూట్యూబ్‌లో పాపులర్‌ అయిన రీతూ వర్మ ఎన్టీఆర్‌ నటించిన `బాద్షా` చిత్రంతో నటిగా మారింది. ఇందులో చిన్న పాత్రలో మెరిసింది.

1120
దీని తర్వాత `ప్రేమ ఇష్క్ కాదల్‌`లో నటించి ఆకట్టుకుంది. ఇలా `నా రాకుమారుడు`, `ఎవడే సుబ్రమణ్యం` చిత్రాల్లో కనిపించింది.

1220
`ఎవడే సుబ్రమణ్యం`తో విజయ్‌ దేవరకొండతో ఏర్పడిన పరిచయం `పెళ్లిచూపులు`కు దారితీసింది. ఇందులో విజయ్‌తో నటించి సూపర్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రంతో అటు విజయ్‌, ఇటు రీతూ పాపులర్‌ అయ్యారు.

1320
అనంతరం `కేశవ`, `నిన్నిలా నిన్నిలా` చిత్రాల్లో మెరిసింది. విజయాలు అందుకుంది.

1420
మరోవైపు తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి `వెలైల్లా పట్టదారి 2`, `కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయధిథాల్‌`(కనులు కనులను దోచాయటే) చిత్రాల్లో మెరి విజయాలు అందుకుంది.

1520
బర్త్ డే బేబీ రీతూ వర్మ గ్లామర్‌ ఫోటోలు.

1620

1720

1820

1920

2020

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories