తెలుగులో Mahesh babuకి జంటగా సర్కారు వారి పాట చేస్తున్న కీర్తి, నాని కొత్త ప్రాజెక్ట్ దసరా చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. అలాగే Chiraneevi కి చెల్లిగా భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. వీటితో పాటు తమిళ, మలయాళ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.